ఛాయిస్ తో ఒక డీమ్యాట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చెయ్యాలి?
ప్రముఖ
ఫుల్-సర్వీస్ బ్రోకర్
అద్భుతమైన
రీసెర్చ్ డెస్క్
41,100 కోట్ల
అసెట్ అండర్ మేనేజ్ మెంట్
SEBI-రిజిస్టర్డ్
సెక్యూర్ మరియు కంప్లైంట్
- మొదటి సంవత్సరానికి AMC
- ఆటో స్క్వేర్-ఆఫ్ ఛార్జీలు
- కాల్ మరియు ట్రేడ్ ఫెసిలిటీ
- రీసెర్చ్ కాల్స్ మరియు టూల్స్
వాలెట్-ఫ్రెండ్లీ బ్రోకరేజీ ఎందుకంటే మేము శ్రద్ధ తీసుకుంటాము కాబట్టి.
తక్కువ DP మరియు బ్రోకరేజీ ఛార్జీలతో ఆర్డర్ లను ప్లేస్ చెయ్యండి
వివరమైన ఛార్జీలను చూడండివివిధ ఆర్థిక పెట్టుబడుల ఆప్షన్లను ఎక్స్ప్లోర్ చెయ్యండి
ఒక ఛాయిస్ డీమ్యాట్ ఖాతాతో వివిధ రకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్ లలో ట్రేడింగ్ చెయ్యండి
ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతాను ఎలా తెరవాలి?
ఛాయిస్ తో డీమ్యాట్ ఖాతా తెరవడం పేపర్ లెస్ మరియు వేగవంతమైనది

- స్టెప్ 1
మీ మొబైల్ నెంబరుతో రిజిస్టర్ చేసుకోండి.
వెంటనే OTP వెరిఫికేషన్ తో రిజిస్టర్ చేసుకోండి
- స్టెప్ 2
KYC ప్రాసెస్ పూర్తి చెయ్యండి
మీ ఐడెంటిటీ, బ్యాంకింగ్ మరియు ఇతర వివరాలను సురక్షితంగా అప్ లోడ్ చెయ్యండి
- స్టెప్ 3
ఆధార్ ద్వారా E-సైన్
ఆధార్-ఆధారిత E-సైన్ తో వెంటనే మీ డీమ్యాట్ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి
విలువ-ఆధారిత సేవలతో ఉచిత డీమ్యాట్ ఖాతా
మీ ట్రేడింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఎక్స్ పర్ట్ ఇంట్రాడే మరియు F&O కాల్ లను పొందండి
శ్రీ సుమీత్ బగాడియా
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు టెక్నికల్ రీసెర్చ్ హెడ్
మీ అవసరాలకు తగ్గట్టుగా డీమ్యాట్ ఖాతా తెరవండి
ఛాయిస్ మీ అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల డీమ్యాట్ ఖాతాలను అందిస్తుంది.
ఛాయిస్ బ్లాగ్
ఫైనాన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ పై మా లేటెస్ట్ బ్లాగులు చదివి అందరికన్నా ముందే అన్నిటినీ తెలుసుకోండి
మీ ఉచిత డీమ్యాట్ ఖాతా కోసం ఛాయిస్ ను ఎందుకు ఎంచుకోవాలి?
1992 లో స్థాపించబడిన, ఛాయిస్ అనేది వ్యక్తిగతీకరించిన నైపుణ్యంతో సృజనాత్మక ఫిన్ టెక్ పరిష్కారాలను కలుపుకుంటూ, ఫైనాన్స్ లో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్.
15 లక్షలు+
సంతృప్తి
చెందిన క్లయింట్స్
217
లోకల్
బ్రాంచ్ లు
67K+
ఛాయిస్
ఫ్రాంఛైజీ
5K+
ఉద్యోగులు
అవార్డులు మరియు గుర్తింపు
మీరు ఇన్వెస్ట్ మెంట్ కి కొత్తా?
మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఒక డీమ్యాట్ ఖాతా ఎలా సులభతరం చేస్తుందో తెలుసుకోండి
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి?
స్టాక్స్, బాండ్లు మరియు ఇతర సెక్యూరిటీలను స్టోర్ చేసుకోవడానికి మరియు మేనేజ్ చేసుకోవడానికి మీ డిజిటల్ వాల్ట్ డీమెటీరియలైజ్డ్ ఖాతాకు డీమ్యాట్ అనేది సంక్షిప్త పదం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వారికి ఇది చాలా అవసరం.
ఉచిత డీమ్యాట్ ఖాతా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
మీ అకౌంట్ పూర్తి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన 4 గంటల్లో యాక్టివేట్ చెయ్యబడుతుంది. ఖాతా యాక్టివ్ అయిన తర్వాత మీకు ఇమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో, అదనపు నోటిఫికేషన్ ఏమైనా అవసరమైతే, దానికి ఇంకొక 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.
అవును, మీరు ఛాయిస్ తో ఉచితంగా ఒక డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చెయ్యవచ్చు. మీరు మొదటి సంవత్సరానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలను (AMC) ఉచితంగా పొందుతారు మరియు నామినల్ బ్రోకరేజీ ఛార్జీలతో ట్రేడ్ చేస్తారు. అయినా కానీ, మీ ట్రేడ్ లపై అప్లై అయ్యే రెగ్యులేటరీ ఛార్జీలు మరియు టాక్స్ లు విధించబడతాయి.
అవును! పైన చెప్పిన సింపుల్ స్టెప్స్ ను అనుసరించి, మీరు సింపుల్ గా ఆన్లైన్లో ఒక ఉచిత డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పూర్తి ప్రాసెస్ పేపర్ లెస్ గా ఉంటుంది మరియు దీనికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది.
ఉచిత డీమ్యాట్ ఖాతా తెరవడానికి, మీరు ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి:
- భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరుడు అయి ఉండాలి
- మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి
- చెల్లుబాటు అయ్యే ఒక PAN కార్డు మరియు అడ్రెస్ ప్రూఫ్ (ఆధార్, ఓటర్ ID, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్) ఉండాలి
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID ఉండాలి
- మీ పేరు మీద ఒక బ్యాంకు ఖాతా ఉండాలి
అవును, దీనికి మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి:
- ఛాయిస్ తో ఒక కొత్త ఉచిత డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేసి మీరు మీ షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
- మీ పాత డీమ్యాట్ ఖాతాను కొత్త ఛాయిస్ ఖాతాలో మెర్జ్ చేసుకోవచ్చు.
ఈ ప్రాసెస్ లో మా కస్టమర్ సపోర్ట్ టీమ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీ మునుపటి బ్రోకర్ పాలసీలను బట్టి, మీ పాత డీమ్యాట్ ఖాతాను క్లోజ్ చెయ్యడానికి ఛార్జీలు ఉండొచ్చని దయచేసి గమనించగలరు.
ఒక బ్యాంక్ ఖాతా మీ డబ్బును దాస్తున్నట్టు డీమ్యాట్ ఖాతా మీ సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుతుంది. స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలను కొనడానికి మరియు అమ్మడానికి ట్రేడింగ్ ఖాతాను ఉపయోగిస్తారు. ఛాయిస్ లో, మేము ఇటువంటి రెండు ఖాతాలను అందిస్తాము, ఇవి ట్రేడింగ్ అనుభవం మంచిగా ఉండడం కోసం ఇంటిగ్రేట్ చెయ్యబడుతుంది.
ఛాయిస్ తో మీ డీమ్యాట్ ఖాతా చాలా సురక్షితంగా ఉంటుంది. మేము అన్ని లావాదేవీలకు 256-బిట్ ఎన్ క్రిప్షన్ ను మరియు లాగిన్ ల కోసం టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ను ఉపయోగిస్తాము మరియు మేము SEBI యొక్క అన్ని నిబంధనలను పాటిస్తాము. మీ సెక్యూరిటీలు ప్రభుత్వం ఆమోదించిన డిపాజిటరీలు అయిన CDSL లేదా NSDL లో సురక్షితంగా ఉంటాయి.
అవును, మీరు వేర్వేరు బ్రోకర్లతో వివిధ డీమ్యాట్ ఖాతాలను వాడొచ్చు. అయితే, ప్రతి ఖాతాకు దాని స్వంత ఛార్జీలు మరియు నిర్వహణ అవసరాలు ఉంటాయి. ఛాయిస్ యొక్క సమగ్ర ఆఫర్లతో, చాలా మంది పెట్టుబడిదారులు ఒకే ఖాతా వారి అన్ని అవసరాలను తీరుస్తుందని చెప్తారు.
మీరు ఎక్కువ రోజులు ట్రేడ్ చేయకపోయినా మీ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ యాక్టివ్ గానే ఉంటుంది. ఏదేమైనా, రెండవ సంవత్సరం నుంచి, మీరు కొన్ని ట్రేడింగ్ వాల్యూమ్ ప్రమాణాలను చేరుకోకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. అత్యంత తాజా సమాచారం కోసం మా ఛార్జీల పేజీని సమీక్షించాలని మేము రికమండ్ చేస్తున్నాము.
మీరు డెలివరీ ఇన్ స్ట్రక్షన్ స్లిప్ (DIS) పద్ధతి ద్వారా లేదా CDSL యొక్క సులభమైన సదుపాయం ద్వారా ఆన్ లైన్ లో షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ సులభంగా జరిగేలా చూడటం కోసం మా కస్టమర్ సపోర్ట్ టీమ్ దశలవారీ ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని గైడ్ చేస్తుంది
